రజనీకాంత్ సినిమా తో వ్యాపారం స్టార్ట్ చేయబోతున్న మహేష్ బాబు..?

By Xappie Desk, November 16, 2018 10:53 IST

రజనీకాంత్ సినిమా తో వ్యాపారం స్టార్ట్ చేయబోతున్న మహేష్ బాబు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇట్టివల వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భార్య మల్టీప్లెక్స్ థియేటర్ మహేష్ బాబుప్రారంభిస్తున్నారని మనకందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ మల్టీప్లెక్స్ థియేటర్ లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించిన 3D సినిమా అయినా 2.0 విడుదల చేసి తన బిజినెస్ స్టార్ట్ చేయాలని మహేష్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న 2.0 పై అనేక అంచనాలు కోలీవుడ్ ఇండస్ట్రీలో ను మరియు రజినీకాంత్ అభిమానుల లోను నెలకొన్నయి. ఈ నేపథ్యంలో భారీ లెవెల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన 2.0 సినిమాను  తన మల్టీప్లెక్స్ థియేటర్ లో విడుదల చేసి మంచి ప్రచారం సాధించుకోవాలన్నే  ఆలోచనలో మహేష్ వున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రీడీ టెక్నాలజీ లో విడుదలవుతున్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన తన మల్టీప్లెక్స్ థియేటర్ లో విడుదల చేయడానికి మహేష్ సిద్ధపడిన్నట్లు సమాచారం.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Forum Topics


Top