పెళ్లయిన ఎక్కడా తగ్గడం లేదు ఆ బాలీవుడ్ తార..!

పెళ్లయిన ఎక్కడా తగ్గడం లేదు ఆ బాలీవుడ్ తార..!

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మరియు బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో పెళ్లయిన తర్వాత ముంబై నగరంలో భారీగా రిసెప్షన్ నిర్వహించి దేశంలో ఉన్న చాలా మంది ప్రముఖులకు మరియు బాలీవుడ్ తారలకు అద్భుతమైన విందును ఇచ్చారు ఈ జంట.
 
అయితే పెళ్లి అయిందో లేదో వెంటనే తాము కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాలని సినిమా షూటింగ్ లకు షిఫ్ట్ అయిపోయారు. ఈ క్రమంలో ర‌ణ్‌వీర్ సింగ్‌ టెంపర్ సినిమా రీమేక్లో నటిస్తున్నారు. ఇక దీపికా కూడా పెళ్లి కార‌ణంగా వాయిదా వేసిన సినిమాల‌ను లైన్లో పెట్టింది.దీనిలో భాగంగానే ఆమె ఓ మ్య‌గ‌జైన్ షూటింగ్‌లో పాల్గొంది.
 
ఈ మ్య‌గ‌జైన్‌కు హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది.అయితే దీపికా ఇలా హాట్‌గా ఫోజులివ్వ‌డంపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.దీపికా డ్రెస్ చూడ‌టానికి ఎలా ఉందంటే ఓ సైడ్ నుంచి పై నుంచి క్రింద వ‌ర‌కు క‌ట్ చేయించింది.దీంతో ఆమె పిక్క‌ల అందాలు మ‌రింత అందంగా బ‌య‌ట‌ప‌డ్డాయి.లోన ఓ పిస్ క్లాత్‌తో ద‌ర్శ‌నం ఇచ్చింది దీపికా.కొత్త పెళ్లి కూతురు అందాలు చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో ని మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop