నవంబర్ 30 న విడుదల కాబోతున్న 'భైరవగీత'..!!

నవంబర్ 30 న విడుదల కాబోతున్న 'భైరవగీత'..!!

ధనంజయ మరియు ఇర్రా మోర్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం 'భైరవగీత' విడుదల తేదీ ఖరారు అయ్యింది.. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  తెలుగు , కన్నడ భాషలలో   నవంబర్ 30 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటీకే రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమా కి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు..
 
నటీనటులు: ధనంజయ, ఇర్రా మోర్
 
సాంకేతిక నిపుణులు :
 
దర్శకుడు: సిద్ధార్థ తాతోలు
నిర్మాతలు: అభిషేక్ నామా మరియు భాస్కర్ రాశి
సమర్పించు వారు: రామ్ గోపాల్ వర్మ
సంగీత దర్శకుడు : రవి శంకర్
కథ, స్క్రీన్ ప్లే : రామ్ గోపాల్ వర్మ / రామ్ వంశీ కృష్ణ
సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి m.f.a
ఎడిటర్: అన్వర్ అలీ
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top