కాంగ్రెస్ తొలి జాబితా విడుదల - తెలంగాణా ఎలక్షన్ !

కాంగ్రెస్ తొలి జాబితా విడుదల - తెలంగాణా ఎలక్షన్ !

65 మంది అభ్యర్థులు వీరే..
 
సిర్పూర్ - డాక్టర్ పల్ల విహరీష్ బాబు
చెన్నూరు - వెంకటేశ్
మంచిర్యాల - కొక్కిరాల ప్రేమ్సాగర్రావు
ఆసిఫాబాద్ - సక్కు
ఆదిలాబాద్ - సుజాత
నిర్మల్ - మహేశ్వర్రెడ్డి
ఆర్మూర్ - ఆకుల లలిత
బోధన్ - సంతోష్ రెడ్డి
జుక్కల్ - గంగారం
బాన్సువాడ - బాలరాజు
మంథని - శ్రీధర్ బాబు
పెద్దపల్లి - విజయరమణారావు
కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
చొప్పదండి - సత్యం
వేములవాడ - శ్రీనివాస్
మానకొండూర్ - ఆరేపల్లి మోహన్
ఆంథోల్ - దామోదర రాజనర్సింహ
నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి
జహీరాబాద్ - గీతారెడ్డి
గజ్వేల్ - ఒంటేరు ప్రతాప్రెడ్డి
కుత్భుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
కామారెడ్డి - షబ్బీర్ అలీ
మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల - కేఎస్ రత్నం
పరిగి - రామ్మోహన్రెడ్డి
వికారాబాద్ - గడ్డం ప్రసాద్కుమార్
తాండూరు - రోహిత్ రెడ్డి
ముషీరాబాద్ - అనిల్కుమార్ యాదవ్
నాంపల్లి - ఫిరోజ్ఖాన్
గోషామహల్ - ముఖేష్గౌడ్
చార్మినార్ - గౌస్
కొడంగల్ - రేవంత్ రెడ్డి
జడ్చర్ల - మల్లురవి
వనపర్తి - చిన్నారెడ్డి
గద్వాల - డీకే అరుణ
అలంపూర్ - సంపత్కుమార్
నాగర్ కర్నూల్ - నాగం జనార్దన్ రెడ్డి
అచ్చంపేట - వంశీకృష్ణ
హుజుర్ నగర్ - ఉత్తమ్కుమార్ రెడ్డి
కోదాడ - పద్మావతి రెడ్డి
కల్వకుర్తి - వంశీచంద్రెడ్డి
నాగార్జున సాగర్- జానారెడ్డి
సూర్యాపేట - దామోదర్ రెడ్డి
నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
డోర్నకల్ - రామచంద్రునాయక్
మహబూబాబాద్ - బలరాం నాయక్
నర్సంపేట - దొంతి మాధవరెడ్డి
పరకాల - కొండా సురేఖ
ములుగు - సీతక్క
పినపాక - రేగ కాంతారావు
మధిర - భట్టివిక్రమార్క
కొత్తగూడెం - వనమా వెంకటేశ్వరరావు
భద్రాచలం - పోడెం వీరయ్య
భువనగిరి - అనిల్ కుమార్
నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య
ఆలేరు - బూడిద భిక్షమయ్యగౌడ్
స్టేషన్ ఘనపూర్ - సింగపూర్ ఇందిర
పాలకుర్తి - రాఘవరెడ్డి
జగిత్యాల - జీవన్ రెడ్డి
రామగుండం - రాజుఠాకూర్
సంగారెడ్డి - జగ్గారెడ్డి



Top