వరంగల్ ఈస్ట్ లో టిఆర్ఎస్ ఓటమి తప్పదా?

By Xappie Desk, November 19, 2018 15:22 IST

వరంగల్ ఈస్ట్ లో టిఆర్ఎస్  ఓటమి తప్పదా?

వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ కి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావ్, మాజీ ఎమ్మెల్యే బసవరాజు సారయ్య పోటీపడ్డారు, కానీ అనూహ్యంగా వరంగల్ మేయర్ శ్రీ నన్నపనేని నరేందర్ కి టికెట్ దక్కింది.
 
కానీ టిఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ కి మద్దతుగా వుంది, టిఆర్ఎస్ లో ఎటువంటి పదవి లేకుండా నిస్వార్థంగా పార్టీ కి పనిచేసిన ప్రదీప్ రావు ను టిఆర్ఎస్ అధిష్టానం విస్మరించడాన్ని కార్యకర్తలు తప్పుపడుతున్నారు, మేయర్ నన్నపనేని నరేందర్ పదవి ఉన్నప్పటికీ జోడు పదవులు ఎందుకు అని విమర్శిస్తున్నారు.
 
వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. వేళ్ళ సంఖ్యలో వచ్చిన కార్యకర్తల తో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావ్ విజయం పక్క అంటున్న టిఆర్ఎస్ కార్యకర్తలు
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Top