మొట్టమొదటిసారి జగన్ గురించి పొగడ్తల వర్షం కురిపించిన ఎల్లో మీడియా అధినేత..!

మొట్టమొదటిసారి జగన్ గురించి పొగడ్తల వర్షం కురిపించిన ఎల్లో మీడియా అధినేత..!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో విలువలకు విశ్వసనీయతకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ అధినేత జగన్ అని సర్టిఫికెట్లు ఇస్తున్నారు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి డప్పు కొట్టే ఎల్లో మీడియా ఛానల్ లు. తాజాగా ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థ చంద్రబాబుకి అత్యంత కీలకంగా ఉండే ఎల్లో మీడియా ఛానల్ అధినేత తెలుగు మీడియా సంస్థలకు దమ్మున్న చానల్ గా పేరుగాంచిన ఆ మీడియా జగన్ పై తన చానల్లో ఆసక్తికరమైన కథనం ప్రసారం చేసింది.
 
ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రముఖ శాసనసభ్యుడు మాజీ మంత్రి వైసిపి పార్టీలోకి వస్తానని...నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానని జగన్ కి తెలియజేశారట. దీంతో జగన్ నా దగ్గర ఇటువంటివి కుదరవని ఆలోచన మార్చుకోవచ్చని సదరు నేతకు జగన్ తెలియజేయడంతో ఆ నేత షాక్ తిన్నాడట. ఇదే విషయం ఆ దమ్మున్న చానల్ తెలియజేయడంతో సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
 
మరోపక్క ఈ విషయం తెలుసుకున్న సీనియర్ రాజకీయ నాయకులు...ముందు నుండి జగన్ తనని నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం చేయకుండా ఎక్కడా కూడా రాజీ పడకుండా నిలబడుతున్నాడు అని కామెంట్లు చేస్తున్నరు. మొత్తంమీద జగన్ మొదటి నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళకే టికెట్స్ ఇవ్వాలని నిర్ణయించుకోవడంపై ప్రత్యర్థులు కూడా ప్రశంసిస్తున్నారు. డబ్బు రాజకీయాలకంటే నిజాయితీగల రాజకీయాలకు, నమ్మినవాళ్ళకు న్యాయం చేసే విషయంలో తెలుగు రాజకీయ నాయకులకు అందాన్ని అంత ఎత్తులో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top