తన ఇంటి వద్ద దొరికిన డబ్బు కట్ల గురించి స్పందించిన టీడీపీ నేత జూపూడి ప్రభాకర్..!

By Xappie Desk, December 07, 2018 10:51 IST

తన ఇంటి వద్ద దొరికిన డబ్బు కట్ల గురించి స్పందించిన టీడీపీ నేత జూపూడి ప్రభాకర్..!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ ఇంటి వద్ద ఇటీవల రెడ్ హ్యాండెడ్ గా డబ్బులతో ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. ఈ క్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు సదరు వ్యక్తిని పట్టుకుని చంద్రబాబు తన పార్టీకి సంబంధించిన వారు అయినా జూపూడి ప్రభాకర్ ఇంటిలో డబ్బు దాచారని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం..మహాకూటమి అధికారంలోకి రావటానికి చంద్రబాబు ఈ విధంగా తన పార్టీ నాయకుల చేత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి..ఏపీలో అవినీతితో సంపాదించిన డబ్బుతో తెలంగాణలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు..మరియు కార్యకర్తలు పేర్కొన్నారు.Top