లగడపాటి సర్వే విడుదల - మహాకూటమి దే గెలుపు ?

లగడపాటి సర్వే విడుదల - మహాకూటమి దే గెలుపు ?

2014 ఎన్నికలను తీసుకుంటే మొత్తం 68.5 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి అంతకు మించి ఓటింగ్‌జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంఛనాలు వేసింది. గతంలో కన్నా మించి పెరిగితే మహాకూటమి గెలుపు పక్కా అని లగడపాటి చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. తెలంగాణలో మహా కూటమికి గెలుపు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి అంటున్నారు లగడపాటి కూడా.. ఆయన లెక్కలు ఇలా ఉన్నాయి :
 
లగడపాటి ఫ్లాష్ సర్వే కోసం హైదరాబాద్ కేంద్రంగా నాలుగు బృందాల జర్నలిస్టుల టింలు సర్వే చేశాయని తెలుస్తోంది.గతం లో కంటే ఎన్నికల పోలింగ్ ఎక్కువగా నమోదు ఐంది అని చెప్పిన లగడపాటి ఆ తరవాత ఫలితాలు విడుదల చేసారు. ప్రస్తుతం ఆ సర్వే నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సర్వే ప్రకారం గెలిచే వారి వివరాలు ఇలా ఉన్నాయి.
 
లగడపాటి సర్వే ప్రకారం..
 
తెలంగాణలో మొత్తం స్థానాలు 119 -
 
టీఆర్‌ఎస్‌ - 35
 
ప్రజాకూటమి - 65
 
BLF - 1
 
mim - 6
 
బీజేపీ - 7
 
ఇతరులు - 7Top