సెలవు అయిపోయింది రోయ్

సెలవు అయిపోయింది రోయ్

ఎలక్షన్స్ దీని వల్ల లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి. ఎలక్షన్స్ ఇప్పుడు దీని గురించి ఎందుకు అయిపోయింది గా అనొచ్చు. నిన్న జరిగిన న్యూస్ ఈరోజు పొద్దున న్యూస్ పేపర్లో చూసినట్టు. మనం నిన్నా చూసిన జనాలని నాలుగు రకాలుగా విభజించి ఈ ఆర్టికల్ లో మీకు చూపించబోతున్నాం.
 
1st type :
ఎలక్షన్స్ వల్ల వారానికి ఇంకో ఎక్స్ట్రా రోజు హాలిడే దొరికిందని రిలీజైన సినిమాలకు లేదా బయటకు వెళ్లి ఎంజాయ్ చేశారు ఈ టైప్ వారు.
 
2nd type :
ఎలక్షన్ పుణ్య-మాని మూడు రోజులు మూతపడ్డ మందు షాపులు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అలిసిపోయిన మందుబాబులు ఈ టైపు కిందకి వస్తారు
 
3rd type :
ఈ టైప్ వారు లైన్లో నిలబడి తినడానికి కూడా ఇష్టపడరు. కాని ప్రజా పరిపాలన నిర్ణయంలో భాగస్వాములు అవ్వాలని. లైన్ లో నిలబడి మరీ ఓటు వేస్తారు.
 
4 the type :
ఇంకా 4వ టైప్ అందరికీ ఆఫీసులో బాస్ అంటే టెన్షన్ వీళ్ళకి జనాలా తీర్పు అంటే టెన్షన్. భయం, బాధ, సంతోషం అనే ఈ మూడు ఫీలింగ్స్ తో జీవితాంతం సంసారం చేస్తారు. వాళ్లే మన రాజకీయ నాయకులు.
 
ఈ నాలుగు టైపులో నేనే ఎ టైప్ అని ఆలోచిస్తున్నారా ? అయితే చదవడం పూర్తి చేయండి మీకే అర్థమవుతుంది.
నాకు ఓటు లేదు వస్తే తప్పకుండా వేస్తాను
మనలాంటి యువత ఆలోచనలను ఎవరు నమ్మినా నమ్మకపోయినా అంబేద్కర్ గారు నమ్యరు అందుకే ఈ హక్కు ఇచ్చారు.
ఓటు ఉన్న ప్రతి ఒక్కరు వేసి ఉంటారు అనుకుంటున్నా లేకుంటే నెక్స్ట్ టైమ్ అయినా వెయ్యాలి అనుకుంటున్నాను.
 
జై హింద్Top