గేర్ మార్చిన కెసిఆర్ 26నుంచి మూడు రోజుల్లో 25 సభలు!

గేర్ మార్చిన కెసిఆర్ 26నుంచి మూడు రోజుల్లో 25 సభలు!

ఎన్నికల ప్రచారంలో భాగంగా TRS అధినేత, సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. క్యాంపెయిన్ లో భాగంగా 26వ తేదీ నుంచి కార్ టాప్ గేర్ వేయబోతున్నారు. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మరింత స్పీడెక్కించనున్నారు గులాబీబాస్. ఈనెల 26నుంచి 28 వరకు మూడురోజుల పాటు 25 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు.
 
ఆ షెడ్యూల్ ఓసారి చూద్దాం.
 
26వ తేదీ…
 
ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో
 
11:45కు నిజామాబాద్ రూరల్
 
12:30కు బోధన్
 
1:15 మోర్తాడు (బాల్కొండ నియోజకవర్గం)
 
2గంటలకు జగిత్యాలలో ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభ
 
2:45కు కరీంనగర్ లో మానుకొండూరు, కరీంనగర్ జిల్లాల ఉమ్మడి సభ
 
3:30కు స్టేషన్ ఘన్ పూర్
 
4:15 కు పరకాల
 
5 గంటలకు వరంగల్ లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల
ఉమ్మడి సభ
 
27వ తేదీ….
 
ఉదయం 11 గంటలకు కల్వకుర్తి
 
11:45కు మహబూబ్ నగర్
 
12:30కు వనపర్తి
 
1:15కు కొల్లాపూర్
 
2గంటలకు అచ్చంపేట
 
2:45కు హాలియా (నాగార్జునసాగర్)
 
3:30కు మునుగోడు
 
4:15కు ఆలేరు
 
28వ తేదీ…
 
ఉదయం 11గంటలకు బాన్సువాడ
 
11:45కు జుక్కల్
 
12:30కు నారాయణఖేడ్
 
1:15కు జహీరాబాద్
 
2గంటలకు సంగారెడ్డి
 
2:45కు ఆందోల్
 
3:30కు నర్సాపూర్
 
4:15 గజ్వేల్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top