40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్

40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్

ఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియడంతో ప్రచారం పై దృష్టి పెట్టిన ఆ పార్టీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లుగా సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, గులాం నబీ ఆజాద్,AICC అధికార ప్రతినిధి, సినీ యాక్టర్ ఖుష్బూ తో పాటు పలువురు సీనియర్ లీడర్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు.ఈ లిస్ట్ లో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాయకులు మర్రిశశిధర్ రెడ్డి,కె.జానారెడ్డి,షబ్బీర్ అలీ,రేవంత్ రెడ్డి,విజయశాంతి,దామోదర రాజనర్సింహ తదితరులకు చోటు కల్పించారు.
కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల లిస్ట్,
1. రాహుల్‌ గాంధీ
2. సోనియా గాంధీ
3. మన్మోహన్‌ సింగ్‌
4. గులాం నబీ ఆజాద్‌
5. మల్లికార్జున ఖర్గే
6. వి. నారాయణ స్వామి
7. అశోక్‌ చవాన్‌
8. జి. పరమేశ్వర
9. మీరా కుమార్‌
10. డీకే శివకుమార్‌
11. మహ్మద్‌ అజారుద్దీన్‌
12. విజయ శాంతి
13. సల్మాన్‌ ఖుర్షీద్‌
14. జ్యోతిరాదిత్య సింధియా
15. జైపాల్‌ రెడ్డి
16. ఆర్‌సీ కుంతియా
17. శ్రీనివాసన్‌ కృష్ణన్‌
18. సలీం అహ్మద్‌
19. బీఎస్‌ బోసురాజు
20. మర్రి శశిధర్‌ రెడ్డి
21. మధుయాష్కీ గౌడ్‌
22. దామోదర రాజనర్సింహ
23. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
24. రాములు నాయక్‌
25. కె. జానారెడ్డి
26. మహ్మద్‌ షబ్బీర్‌ అలీ
27. రేవంత్‌రెడ్డి
28. మల్లు భట్టివిక్రమార్క
29. పి. సుధాకర్‌ రెడ్డి
30. రేణుకా చౌదరి
31. డీకే అరుణ
32. వి. హన్మంతరావు
33. రాజ్‌ బబ్బర్‌
34. నదీం జావేద్‌
35. నగ్మా మెరార్జీ
36. ఖుష్బూ
37. నేరెళ్ల శారద
38. జైరాం రమేశ్‌
39. అనిల్‌ థామస్‌
40. నితిన్‌ రౌత్
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop