పవన్ కళ్యాణ్ పై బీభత్సంగా రెచ్చిపోయిన శ్రీరెడ్డి…!

పవన్ కళ్యాణ్ పై బీభత్సంగా రెచ్చిపోయిన శ్రీరెడ్డి…!

పవన్ కళ్యాణ్ పై బీభత్సంగా రెచ్చిపోయిన శ్రీరెడ్డి…!
 
గతంలో తెలుగు సినిమా రంగంలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ల అవకాశాలు ఇవ్వకుండా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు తెలుగు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఫిలింనగర్ ఛాంబర్ ముందు మొత్తం బట్టలు విప్పేసి కూర్చుని మీడియాలో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన శ్రీరెడ్డి అప్పట్లో పవన్ కళ్యాణ్ పై మరియు మెగా కుటుంబంపై పవన్ తల్లి పై దారుణమైన కామెంట్స్ చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో తాజాగా శ్రీరెడ్డి మరొకసారి పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది.
 
అంతేకాకుండా నాకు సిగ్గు లేదు అన్నిటికి తెగించేశాన‌ని చెప్పుకొచ్చింది. ఈ సారి పచ్చి బూతులు మాట్లాడుతూ చెప్పుకోలేని విధంగా మాట్లాడుతుంది. ప‌వ‌న్ అమ్మాయిల పిచ్చోడ‌ని, త్రివిక్ర‌మ్ ప‌వ‌న్‌కు బ్రోక‌ర్‌గా వ్య‌వ‌హారిస్తుంటాడ‌ని వెల్ల‌డించింది శ్రీరెడ్డి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌ను ఆయ‌న అభిమానులు సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్లు ఉన్నారు. ఈ క్రమంలో తమ అభిమాన నటుడిపై దారుణమైన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ను బ్లాక్ చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫేస్బుక్ యాజమాన్యంతో చర్చలు జరపాలని చూస్తున్నారు. అంతేకాకుండా అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లడానికైనా సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.


Tags :


Top