పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్మెంట్స్ "డిస్కోరాజా"

By Xappie Desk, June 15, 2019 16:16 IST

పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్మెంట్స్

పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్మెంట్స్ "డిస్కోరాజా"
 
మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం "డిస్కోరాజా". ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ రామెజిఫిల్మ్‌సిటి లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, వెన్నెల కిషోర్ ల మ‌ద్య కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు.త‌రువాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంది.
 
రీసెంట్ గా పాత‌బ‌స్తి లో చాలా కీల‌క స‌న్నివేశాలు హీరో ర‌వితేజ గారు మ‌రియు ఇత‌ర న‌టీన‌టుల మ‌ద్య కీలక స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఈ లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ ఎంపిక ఇంకా జ‌ర‌గాల్సి వుంది. టేస్ట్ వున్న నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో భారీ సెట్ లో మేజ‌ర్ షెడ్యూల్ ని ప్రారంభిస్తారు.



Top