విజయ్ దేవరకొండ మీద బ్యాడ్ రిమార్క్ ?

విజయ్ దేవరకొండ మీద బ్యాడ్ రిమార్క్ ?

విజయ్ దేవరకొండ మీద బ్యాడ్ రిమార్క్ ?
 
అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ కి మంచి స్టార్ డమ్ రావడంతో ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ అనుసరిస్తున్న వైఖరి పెద్ద హాట్ టాపిక్ అయింది. గతంలో చూసుకుంటే అర్జున్ రెడ్డి సినిమా రాకముందు వరకు విజయ్ దేవరకొండ కి అంతగా పెద్ద క్రేజ్ కూడా ఏమీ లేదు ఇండస్ట్రీలో. ఎప్పుడైతే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి లాంటి సినిమా చేశాడో...విజయ్ దేవరకొండ కి అమాంతం క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు చేతినిండా సినిమాలతో. అయితే ప్రస్తుతం తాను చేయబోయే సినిమాల విషయంలో డైరెక్టర్ల మాట విజయ్ దేవరకొండ ఏ మాత్రం వినడం లేదట...వచ్చిన క్రేజ్ నిలబడాలంటే అన్ని సిచువేషన్ తన కంట్రోల్ లో ఉండేటట్లు ముందు నుండి డైరెక్టర్ ని లైన్ లో పెట్టుకున్నాడట విజయ్ దేవరకొండ.
 
ఇందుమూలంగా నే విజయ్ దేవరకొండ ఎక్కువగా ప్లాప్ డైరెక్టర్లతో సినిమాలు ఒప్పుకుంటూ...ఆ సినిమాలో దర్శకుడికి కంట్రోల్ ఉండకుండా ప్రతి సన్నివేశంలో సినిమా చేస్తున్న సమయంలో...ఆఖరికి పోస్టర్ ఓకే చేసే విషయంలో కూడా అంతా తానై విజయ్ దేవరకొండ వ్యవహరిస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు రావడంతో..ఈ వార్త విన్న సోషల్ మీడియాలో నెటిజన్లు అభిమానులు విజయ్ దేవరకొండ వ్యక్తిత్వం పై బ్యాడ్ రిమార్క్ పడేలా..విజయ్ వ్యవహరిస్తున్నాడని..కాస్త జాగ్రత్తగా ఉండాలి విజయ్ దేవరకొండ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ వార్తపై.Top