పవన్ కళ్యాణ్ వినూత్న పంథా పోరాటం తో బాబు - జగన్ ఇద్దరూ ప్యాకప్ !!

పవన్ కళ్యాణ్ వినూత్న పంథా పోరాటం తో బాబు - జగన్ ఇద్దరూ ప్యాకప్ !!

పవన్ కళ్యాణ్ వినూత్న పంథా పోరాటం తో బాబు - జగన్ ఇద్దరూ ప్యాకప్ !!
 
ప్రశ్నించడం కోసం పార్టీ అంటూ 2014 లో పవన్ కళ్యాణ్ బరిలోకి దిగినప్పుడే నూతన ఒరవడి తో ముందుకు వెళుతున్నాడు అని ప్రతీ ఒక్కరూ పవన్ పట్ల నమ్మకం పెట్టుకున్నారు. అనేక కారణాల వలన అప్పట్లో ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనక పోయినా తన సత్తా చూపించడం కోసం 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న పవన్ కి మహిళా, యువత మద్దతు విపరీతంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సభలకి వస్తున్న జనాలు, జనసేన అభ్యర్దులకి ప్రజలు పడుతున్న నీరాజనం చూస్తూ ఉంటె జనసేన ఒక గొప్ప అద్భుతం సాధించబోతోంది అని పొలిటికల్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. అధికార - ప్రతిపక్షాలు ఐన టీడీపీ - వైకాపా పార్టీలని తనదైన శైలి లో ఉతికి ఆరేస్తున్న పవన్ కళ్యాణ్ వారిద్దరి కీ వ్యతిరేకంగా ఒక నూతన పంథా లో పోరాటం మొదలు పెట్టారు. ఆన్ లైన్ లో ఇప్పుడు #RRR and #BBB అనే హాష్ ట్యాగ్ లు విపరీతంగా ఫేమస్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు , జనసైన కార్యకర్తలు #RRR ని Raavaddu Rowdy Raajyam (రావద్దు రౌడీ రాజ్యం ) అని జగన్ ని టార్గెట్ చేసి .. #BBB ni BYE BYE BABU (బై బై బాబు ) అని చంద్రబాబు ని టార్గెట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఈ కాంపైన్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది. జనసేన కి సామాన్య ప్రజల నుంచి వచ్చే సపోర్ట్ ఈ హాష్ టాగ్ లకి వస్తున్న స్పందన స్పష్టంగా చెబుతోంది అనీ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ మంచి సీట్లతో ప్రభంచనం సృస్టించ బోతోంది అనేది విశ్లేషకుల మాట.Top