నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ జగన్..?

Written By Xappie Desk | Updated: April 10, 2019 15:38 IST
నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ జగన్..?

నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ జగన్..?
 
2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరియు బిజెపి పార్టీలు కలిసి పోటీ చేసినా గాని ఒంటరిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి తానేంటో నిరూపించుకోవాలని ప్రజలనే నమ్ముకుని ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ పోటీ చేశారని ...తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పోయిన నాటి నుండే అతడు ఏ రాజకీయ నాయకుడిని నమ్మలేదని కేవలం ప్రజల ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని జగన్ గురించి అంటున్నారు ఏపీ ప్రజలు. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా లక్ష కోట్లు దొంగ అంటూ జగన్ పై బాగా ప్రచారం చేసే ప్రజలని తప్పుదోవ పట్టించారని అయినా కానీ ఏపీ లో ఉన్న చాలామంది ప్రజలు జగన్ తప్పు చేయలేదని ఇందుమూలంగా నే కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి పీఠాన్ని జగన్ కోల్పోయారని...నిజంగా జగన్ దొంగ అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో రైతు రుణమాఫీ అని అబద్ధపు హామీ ఇస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే వాడిని కేసులు మాఫీ చేసుకునే వాడే కదా అని...కానీ క్లియర్ పాలిటిక్స్ చేస్తూ అతను తప్పు చేయలేదు కాబట్టే న్యాయస్థానాలను ఎదుర్కొంటున్నారని అంటున్నారు ఏపీ ప్రజలు.
 
ముఖ్యంగా 2014 ఎన్నికల్లో చంద్రబాబు మోడీ తప్పు చేస్తే ప్రశ్నిస్తాను అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ గత నాలుగు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఏపీ ప్రజా సమస్యల పట్ల చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవని..ప్రతిపక్ష నేత జగన్ మాత్రమే ఏపీ లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కనబడని అధికార పార్టీ కి చుక్కలు చూపించారని అంటున్నారు ఏపీ ప్రజలు. ఏది ఏమైనా జగన్ ని నమ్మవచ్చు అంటూ 2019 ఎన్నికలకు అతనికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు ఏపీ ప్రజలు. ప్రస్తుతం రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు పాట్నా రాజకీయాలు జరుగుతున్నాయని సామాన్యులకు ప్రతి ఒకటి అర్థమవుతుందని రాబోయే ఎన్నికలలో కుట్ర రాజకీయాలు పార్ట్నర్ రాజకీయాలు చేసినవారికి దిమ్మతిరిగిపోయే తీర్పు ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు ఏపీ ప్రజలు.
Top