Advertisement
Bigg Boss Telugu Season 3: బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ గా హాట్ యాంకర్ శ్రీముఖి కి పేరు ఉంది. ఇటువంటి నేపథ్యంలో హౌస్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్ గా ఉంటున్న శ్రీముఖి పై సాఫ్ట్ కార్నర్ బిగ్బాస్ సెంటర్ చూపిస్తున్నట్లు బయట సోషల్ మీడియాలో టాక్ వినపడుతుంది. కావాలని పెద్ద పెద్ద వివాదాలలో శ్రీముఖి జోక్యం చేసుకుంటున్న బిగ్ బాస్ ఎడిటర్లు వాటిని చూపించడం లేదు అన్నట్టు టాక్ బయట వినబడుతోంది. ముఖ్యంగా శ్రీముఖి కి సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో గొడవ అయినా దానిని చూపించలేదు. ఆమె ఎప్పుడయితే ప్రశాంతంగా లేదా అల్లరి చేస్తూ కనిపిస్తుందో అప్పుడు ఆమెకే ఫుటేజ్ ఇస్తున్నారు. నామినేషన్లలో వుంటే ఎలా బయట పడాలనేదానిపై శ్రీముఖి ఫుల్ ప్రిపరేషన్‌తో వెళ్లింది. ఆమె పీఆర్ టీమ్ బాగా పని చేస్తోంది.
Advertisement
Advertisement