Bigg Boss Telugu Season 3 Episode 20: కెప్టెన్ వరుణ్ సందేశ్ షాక్ ఇచ్చిన బిగ్ బాస్..!

Advertisement

by Aravind Peesapati | August 10, 2019 11:52 IST
Follow Xappie
Bigg Boss Telugu Season 3 Episode 20: కెప్టెన్ వరుణ్ సందేశ్ షాక్ ఇచ్చిన బిగ్ బాస్..!

కెప్టెన్ వరుణ్ సందేశ్ షాక్ ఇచ్చిన బిగ్ బాస్..!
 
బిగ్ బాస్ సీజన్ 3 లో శుక్రవారం కంటెస్టెంట్ ఆలీ పునర్నవి లకు ఇచ్చిన టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో ఇద్దరూ వచ్చేవారం ఎలిమినేషన్ కి నామినేషన్ నుండి తప్పించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 3 మొదటి కెప్టెన్ వరుణ్ సందేశ్ కెప్టెన్గా తన బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేదని పూర్తిగా విఫలమయ్యారని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఏంటి సభ్యులతోపాటు కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించిన వరుణ్ సందేశ్ రూల్స్ పాటించలేదని సరిగ్గా కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించే లేదని ఇంటి సభ్యులు రూల్స్ బ్రేక్ చేస్తున్న సమయంలో వాటిని కూడా గమనించలేదు అని వరుణ్ సందేశ్ పూర్తిగా కెప్టెన్గా విఫలమయ్యారని దీనికి శిక్షగా వరుణ్ సందేశ్‌ను సర్వర్‌గా మార్చారు. ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్లినా, లోపలికి వచ్చినా వరుణ్ డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని ఆదేశించారు. అలాగే ఆహారం కూడా ఇంటి సభ్యులకు వరుణ్ సందేశ్ అందించాల్సి ఉంటుందని చెప్పారు. ఆలీ పునర్నవిలకు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో ఇంటి సభ్యులపై బిగ్ బాస్ ముగ్గురు గురించి తమ అభిప్రాయాలు తెలపాలని ఇద్దరికీ కలపడం జరిగింది. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు లివింగ్ రూమ్ లో టీవీ ముందు కూర్చుంది వీరిద్దరూ సీక్రెట్ టాస్క్ జరిగేచోట నిలిచి ఇద్దరు ముగ్గురు ముగ్గురు సెలెక్ట్ చేసుకుని ఎవరికి వారు తమ అభిప్రాయాలు ఆ సభ్యులపై తెలియజేయడం జరిగింది. దీంతో వీరిద్దరు ఆ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ పేర్లు చెబుతుంటే కంటెస్టంట్లు రకరకాల హావభావాలను ప్రదర్శించారు.ఇక అలీ, పునర్నవిలు సీక్రెట్ టాస్క్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారని వాళ్లు వచ్చేవారం నామినేషన్స్ ఉండరని బిగ్ బాస్ చెప్పారు.


Advertisement


Advertisement

Top