నాగార్జున సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు…?

Advertisement

by Siddhu Manchikanti | July 26, 2019 16:50 IST
Follow Xappie
నాగార్జున సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు…?

నాగార్జున సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు…?
 
నాగార్జున పక్కన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘మన్మధుడు 2’ ఆగష్టు 9 వ తారీకున విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన విడుదలైన ట్రైలర్ నాగార్జున అభిమానులను తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా సీనియర్ హీరో అయిన నాగార్జున పక్కన హీరోయిన్ గా నటించాలంటే చాలా మంది కొంత వెనకడుగు వేస్తారు. అయితే ప్రస్తుతం క్రేజ్ లో మంచి టాప్ పోజిషన్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున పక్కన హీరోయిన్ గా నటించడం వెనుక కారణం రెమ్యూనరేషన్ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.
 
నాగార్జునతో మన్మధుడు 2 లో నటించేందుకు ఆమె ఏకంగా కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఈ స్థాయిలో రకుల్ రెమ్యునరేషన్ అందుకున్న సినిమాలు చాలా తక్కువ. స్పైడర్ తరువాత ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. ఈ మూవీ తరువాత తిరిగి కెరీర్ గాడిలో పడుతుందని అంటోంది రకుల్. దీంతో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.


Advertisement


Advertisement

Top