కన్ఫ్యూజన్ లో జగన్ - మోడి బాబు ని సపోర్ట్ చేస్తున్నాడో తననో తెలీక!

కన్ఫ్యూజన్ లో జగన్ - మోడి బాబు ని సపోర్ట్ చేస్తున్నాడో తననో తెలీక!

కన్ఫ్యూజన్ లో జగన్ - మోడి బాబు ని సపోర్ట్ చేస్తున్నాడో తననో తెలీక !
 
2014 ఎన్నికల్లో మోడీ జపం చేసిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కలిసి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం మినహా దేశవ్యాప్తంగా...కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మోడీ పై దారుణంగా కామెంట్ చేశారు చంద్రబాబు. అయితే జరిగిన ఎన్నికలలో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును చిత్తుచిత్తుగా జగన్ ఓడించడంతో...తనని మొట్టమొదటిసారిగా కలిసిన సందర్భంలో జగన్ని అమాంతంగా కౌగిలించుకుని..ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని జగన్ కి ఆ సందర్భంలో మోడీ తెలియజేయడం అప్పట్లో ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
 
తీరా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టిడిపి కనుమరుగయ్యే చాన్సులు ఉండటంతో ..ఒక పక్క టిడిపి పార్టీకి చెందిన నేతలు బిజెపి పార్టీలోకి రావడంతో...అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వ ఇరకాటంలో పెట్టే విధంగా మోడీ ఒకపక్క తెలుగుదేశం నేతలకు మద్దతు తెలుపుతూనే మరోపక్క వైసిపికి అండగా ఉన్నట్లు ఢిల్లీలో ఉన్న బిజెపి నేతలు వ్యూహాలు వేస్తున్న నేపథ్యంలో వైసిపి పార్టీ అధినేత జగన్ కన్ఫ్యూజన్ లో పడిపోయి...మోడీ తనని సపోర్ట్ చేస్తున్నాడో తెలియక..డైలమాలో ఏపీ సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం.Top