తొలి సంతకంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వృద్ధుల ఆశీస్సులందుకున్న ఏపీ సీఎం జగన్…!

Written By Siddhu Manchikanti | Updated: May 31, 2019 10:31 IST
తొలి సంతకంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వృద్ధుల ఆశీస్సులందుకున్న ఏపీ సీఎం జగన్…!

తొలి సంతకంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వృద్ధుల ఆశీస్సులందుకున్న ఏపీ సీఎం జగన్…!
 
మే 30 వ తారీకు మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు..విజయవాడ నగరం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు వైసీపీ అధినేత జగన్. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు..తమిళనాడు రాజకీయ నేత స్టాలిన్ ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం నవరత్న కార్యక్రమాలలో ముఖ్య కార్యక్రమం అయిన వృద్ధులకు పెన్షన్ విషయంలో జగన్ ...2,250 రూపాయల చేస్తూ తొలి సంతకం చేశారు.
 
ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వృద్ధులు జగన్ తీసుకున నిర్ణయం తెలుసుకున్న ఏపీ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు వైయస్ రాజశేఖర్ రెడ్డి మంచి కొడుకును కన్నారని కామెంట్ చేస్తున్నారు. పెంచిన పెన్షన్ జూన్ నెల నుండి రావడం నిజంగా శుభ పరిణామమని..జగన్ కచ్చితంగా దక్షిణ భారత దేశంలోని కీలక రాజకీయ నేతగా ఎదగడం ఖాయమని మరికొంతమంది ఆంధ్రరాష్ట్రంలో ఉన్న వృద్ధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Top