మెయిన్ టీడీపీ క్యాండెట్ లతో మీటింగ్ పెట్టిన చంద్రబాబు..!

మెయిన్ టీడీపీ క్యాండెట్ లతో మీటింగ్ పెట్టిన చంద్రబాబు..!

మెయిన్ టీడీపీ క్యాండెట్ లతో మీటింగ్ పెట్టిన చంద్రబాబు..!

2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల తన పార్టీకి సంబంధించిన ప్రధాన అభ్యర్థులతో ఇటీవల సమావేశమయ్యారు. జరిగిన ఎన్నికలలో పార్టీ ఇంత దారుణంగా వాటిని పాలు అవటానికి గల కారణాలను తెలుసుకుంటూ మరోపక్క పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలపై చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్షించనున్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే విషయమై పార్టీని బలోపేతం చేసే విషయమై పార్టీ నేతలతో బాబు చర్చిస్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలపై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు. మరో వైపు ఈ నెల 7వ తేదీ నుండి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు కుటుంబసభ్యులతో చంద్రబాబు విదేశాల్లో గడుపుతారు. ఈ నెల 14 వ తేదీన బాబు ఇండియాకు తిరిగి వస్తారు.Top