తెలుగు రాష్ట్రాల్లో కాండోమ్ వాడకం మీద రీసర్చ్ చేశారు... షాకింగ్ రిజల్ట్!

Written By Siddhu Manchikanti | Updated: July 17, 2019 16:07 IST
తెలుగు రాష్ట్రాల్లో కాండోమ్ వాడకం మీద రీసర్చ్ చేశారు... షాకింగ్ రిజల్ట్!

తెలుగు రాష్ట్రాల్లో కాండోమ్ వాడకం మీద రీసర్చ్ చేశారు... షాకింగ్ రిజల్ట్!
 
ఇటీవల ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి నివేదికలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాండోమ్ వాడకం మీద జరిగిన రీసర్చ్ లో వచ్చిన రిజల్ట్... అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. సుఖ వ్యాధులు సోకకుండా ఎయిడ్స్ హెచ్ఐవి ఇలాంటి ప్రాణాపాయకరమైన వ్యాధులు రాకుండా ప్రపంచ దేశాలు కాండోమ్ వాడకం మీద ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తుంటే మరోపక్క తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషులు మాత్రం మాకు కాండోమ్ అవసరం లేదు అంటూ... శృంగారాన్ని స్కిన్ టూ స్కిన్ ఆస్వాదిస్తామాని... తెగేసి చెబుతున్నారు. ఈ తెగువ ఎంతదాకా వెళ్లిందంటే... వంద మంది పురుషులను తీసుకుంటే వారిలో కేవలం అర శాతం మంది కూడా కండోమ్స్ వాడటం లేదట.
 
ఈ శాతం ఏపీలో మరింతగా తక్కువగా అర శాతం కంటే తక్కువగా 0.2 శాతం మంది మాత్రమే కండోమ్స్ వాడుతున్నట్లుగా తాజా సర్వే ఒకటి సంచలన విషయాలను వెల్లడించింది. దీంతో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారి... ఆందోళన కలిగించే విధంగా తయారయింది.
Top