జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో టీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అసమ్మతి నేత రాజారపు ప్రతాప్.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన.. తన నిర్ణయాన్ని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.